సింగరేణి సంస్థలో I.T.I చదివిన అభ్యర్థులకు అప్రెంటిస్ అవకాశం/SCCL ITI Apprentice Ship -2025

SCCL ITI Apprentice Ship -2025 /సింగరేణి సంస్థలో I.T.I చదివిన అభ్యర్థులకు అప్రెంటిస్ అవకాశం.

I.T.I. చదివిన అభ్యర్థులకు సింగరేణి సంస్థలో అప్రెంటిస్ చేయుటకు ఆన్ లైన్ దరఖాస్తుల ఆహ్వానం…

సంబంధిత ట్రేడులు:

  1. ELECTRICIAN
  2. FITTER
  3. WELDER
  4. TURNER
  5. MACHINIST
  6. DRAUGHTSMAN CIVIL
  7. MECHANIC DIESEL
  8. MECHANIC MOTOR VEHICLE
  9. MOULDER

ముఖ్య గమనిక:
అభ్యర్థి ఆధార్ కార్డు అడ్రస్ లో తెలంగాణ అని ఉన్నవారికే ఆన్ లైన్ అవకాశం.

ఆధార్ కార్డులో తెలంగాణ అని లేకుండా ఆంధ్రప్రదేశ్ అని ఉన్నట్లయితే మీ యొక్క ఓటర్ గుర్తింపు కార్డ్ లేదా ఓటర్ గుర్తింపు కార్డ్ నంబర్ లేదా రెసిడెన్సు సర్టిఫికెట్ తెచ్చుకుంటే మేమే ఆన్ లైన్ లో మార్చగలము

ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డ్ అసలు లేనట్లయితే మీకు దగ్గిరలో ఉన్న ఆధార్ కేంద్రంలో సరిచేసుకోగలరు…

మహిళా అభ్యర్దులకు 33% రిజర్వేషన్ కలదు.

దరఖాస్తు విధానం:

Step-1: ముందుగా అప్రెంటిస్ కొరకు NAPS ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

Step-2: సింగరేణి సంస్థలో ఆన్ లైన్ చేసుకోవలెను.

వయోపరిమితి:

SC/ST/BC: 18-33 yrs
(01-01-1993 నుండి 31-12-2007 మధ్యలో పుట్టిన వారు మాత్రమే అర్హులు.)

OC : 18-28 yrs
(01-01-1998 నుండి 31-12-2007 మధ్యలో పుట్టిన వారు మాత్రమే అర్హులు.)

మహిళా అభ్యర్థులు, సింగరేణి ఉద్యోగుల పిల్లలు మరియు సింగరేణి శాశ్వత ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు…

ఆన్ లైన్ దరఖాస్తుకు కావలసినవి.

  1. SSC MEMO
  2. ITI MEMO
  3. AADHAR CARD(తెలంగాణ అని ఉండవలెను)
  4. CASTE CERTIFICATE
  5. PAN CARD
    (or)
    DRIVING LICENSE
    (or)
    ANY OTHER PHOTO IDENTITY CARD.
  6. BANK BOOK (Only Union Bank of India)
  7. PHOTO
  8. SIGNATURE
  9. RESIDENCE/LOCAL AREA(OPTIONAL)
  10. 1 TO 7 STUDY CERTIFICATES

దరఖాస్తు తేదీ:
06- డిసెంబర్ -2025
నుంచి
25- డిసెంబర్ -2025 సాయంత్రం 5 గం౹౹ల వరకు….

మళ్లీ ఆన్ లైన్ గడువు పెంచే అవకాశం ఉండక పోవచ్చు.
కావున వీలైనంత త్వరగా ఆన్ లైన్ చేసుకోగలరు

ఆన్ లైన్ చేసిన దరఖాస్తును సంబంధిత VTC ఆఫీస్ లో 25-డిసెంబర్-2025 లోపు జిరాక్సులు జతపరిచి ఇవ్వవలెను.

సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఉద్యోగి యొక్క ఎంప్లాయ్ కోడ్(EC NUMBER) మరియు ఎంప్లాయ్ EPR కాపీ తెచ్చుకోగలరు…

దయచేసి పై మెసేజ్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకోగలరు.

I.T.I అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కొరకు మరియు సింగరేణి సంస్థలో ఆన్ లైన్ దరఖాస్తు కొరకు సంప్రదించండి.

Regina Internet
ఓల్డ్ బస్టాండ్ సెంటర్, ఇల్లందు.
Cell: 9866163597

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *